Screenshots
About this App
అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాసమహర్షి రచించాడని, రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహా మునులు దీర్ఘ సత్రయాగం చేస్తున్నప్పుడు, వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షణుడుకుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన శైవ, వైష్ణవ ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు.
వ్యాస మహర్షి 18 పురాణాలు రచించాడు. 1 అగ్ని పురాణం 2 నారద పురాణం 3 పద్మ పురాణం 4 లింగ పురాణం 5 గరుడ పురాణం 6 కూర్మ పురాణం 7 స్కాంద పురాణం 8 మత్స్య పురాణం 9 మార్కండేయ పురాణం 10 భరత పురాణం 11 భవిష్య పురాణం 12 బ్రహ్మ పురాణం 13 బ్రహ్మాండ పురాణం 14 బ్రహ్మ వైవర్త పురాణం 15 వరాహ పురాణం 16 వామన పురాణం 17 వాయు పురాణం 18 విష్ణు పురాణం


" పురాణాలు - చరిత్రలు " - ఈ app లో పురాణాలు, చరిత్రలు తెలుగులో రోజువారిగా అద్యాయాలు తో చేయబడింది.


Introducing new Hindu devotional " Puranalu Charithralu " application in Telugu Language. Puranas and charithras are available in neat formatted text.

Current List:
శివ పురాణం
మాఘ పురాణం
విష్ణు పురాణం
కార్తీక పురాణం
గురు చరిత్ర
సాయిబాబ చరిత్ర



*** More to come ***
Data safety
  • Safety starts with understanding how developers collect and share your data. Data privacy and security practices may vary based on your use, region, and age. The developer provided this information and may update it over time.
Whats New
  • Added "బ్రహ్మ పురాణం"
    Bugfixes and improvements
Ratings and reviews

0

0 reviews
Log in to write a review. Log in / Register